280 ત మూర్తిత్రయోపాఖ్యానము బవనధారణక ళా ప్రవణయోగివిభాతి ما కడు వేగ గగనమార్గమున కెగయుఁ గపటకిటిరాజుగతి విశంకటము గాఁగ ఘోరపాతాళ వివరంబు దూరిపోవు ననమపై ఖరిచే జగద్గసనఘనకు తూహలం బైనయట్టిహలాహలంబు. ముని యంతయును నిండి భూరికిలలు గ్రాం భువ మందుకొని మహాద్భుతము గాఁగ స్వర్ణోకవదముపై సాఁగి తీఁగెలు వారి మంట మహరోక మంటఁ బెరిఁగి మవలీలచే నెక్కి యవలిజను క పెరిఁగి తపోలోకసరణి నిగిడి యత్యున్నతం బై నసత్యలోకము మిట్టి మీఱి యప్పయి నంత దూర మరిగి యంబుజభవాండ మంతయు నాక్రమించి యెదురు మఱి యెవ్వరును లేక యేక మైన విలయకాలానల మురీతి విస్తరిల్లి కాలకూటాగ్ని యుద్ధత జ్వాల యయ్యె, 5. అప్పుడు. మ్రందిరి కిన్నరోత్తములు మానము దూలిరి చారణోఘముల్ చిందరవంద రై వడిరి సద్దులు సాధ్యులు ప్రాణభీతి చే గుందిరి దైత్యదానవులు గొందుల దూఱిరి ఖేచరాదులున్ బొందులు వీడి రోడి మృతిఁ బొందిరి దివ్యులు తద్విషాగ్నిచేన్. సీ. స్వర్గాధినాథుండు చలితస్వర్గుం డయ్యె నావ్నువ ద్వైముఖ్యుఁ డయ్యె వహ్ని సంప్రాపిత ప్రాణచలనుఁ డయ్యెఁ గృతాంతుఁ డాసురుఁ డా ప్రపలాశి యయ్యె 155 156 157 158
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/292
స్వరూపం