Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

258 గీ. S. اری మూర్తిత్రయోపాఖ్యానము శుభముహూర్తవేళఁ బ్రభవించెను గుమారుఁ డసుకుమారుఁ డపురహర్ష మమర. ఆకుమారుండు దేవసేనాధినాథుఁ డగుచు లో కై కభయడవిహారుఁ డైన తారకాసురు విక్రమోదారుఁ ద్రుంచి నిఖిలజగముల కొనరించె నిర్భయంబు. అంబికాచంద్రధరులక ల్యాణచరిత చారుతాత్పర్యబుద్ధి నెవ్వారు వినినఁ జదివినను వారిగృహముల నుదయ మందు సంతతంబును గల్యాణసముదయంబు. అనుచు సూతుఁడు వివరింప మునులు మఱియుఁ జంద జూట కథాసుధాస్వాదలీలఁ దనివి గానక మఱియుఁ గందర్బహరుని చరిత వివరింపు మనినఁ బ్రసన్నుఁ డగుచు. సూతుండు మునుల కి ట్లనియె. శివుఁడు కాలకంధరుఁ డగుట పూర్వకాలమునందుఁ బురుహూతముఖ సురల్ మహు రై నహరిపితామహుల తోడ యుపాయంబుచే జరా మరణంబు వెడలించుమందు దొరకు నని విచారము చేసి యఖిల సమ్మతముచే బలవంకు లై నదైత్యులను గూర్చి యందబు నమ్మందరాగంబుఁ బెకలించి యమృతవారాశిమధ్యమున వైచి 145 146 147 148 149