షష్ఠాశ్వాసము సకలకల్యాణకృత్యంబు జరుగ నంత రాజవదనను దోడ్కొని రజతగిరికిఁ జనఁగ నుత్సుకుఁ డైనట్టిశంకరున క నర్ఘరత్నంబు లర్పించే నద్రిరాజు. ఆ.వె. హరునివెంట వచ్చినట్టిముకుందాబ్జ భవపురందరాదిదివిజులకును వ. . వేఱు వేఱ నిచ్చె వెల లేనిమాణిక్య రమ్యభూషణాంబరము లతండు. హిమవంతుఁడు పార్వతీపరమేశ్వరుల సాఁగనంపుట. అంత గిరీశ్వరుఁ డాత్మభవం బ్రమ థాధిపునింటికి నంపుటకై కాంతయుఁ దాను నకల్మషరాగవి. కారము లాత్మలఁ గై కొని లోఁ జింతిలి కౌఁగిటఁ జేరిచి బుద్ధులు నెప్పియు హర్షవిశేషమునన్ దంతితురంగమనవ్యమణీవస నప్రతతుల్' హరణంబు లిడెన్. 257 141 142 148 మఱియు ననేకభూషణాంగరాగామ్లానమాలికాది సమస్తవస్తువు లొసంగి కూఁతు ననిచినహిమవంతునిఁ గాంచి యాలింగనపూర్వకంబుగ బహూక రించి నిజనివాసంబున నుండుటకు నియమించి మించి సహర్షంబున నవోఢా సహితుం డై రజతాద్రిపట్టణంబునఁ బ్రవేశించి యభీష్ట సుఖంబు లనుభవిం చుచుండె నంత. కుమారోదయము ఇట్లు గొంత సమయమేగఁగ రవ్యాది గ్రహము లెల్ల నుచ్చగతులు గాఁగ 17) 144
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/289
స్వరూపం