Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ. సీ. షష్టాశ్వాసము కన్నులు రెండె కావు వెడక న్మఱి యొక్కటి యున్న దోచెలీ! యెన్నఁడుఁ జూడ మమ్మ యిఁక నించుక కాటుకఁ డె మ్మటంచు నా సన్నుతదేవతాళికిని జంద్రకిరీటసమేత మౌళికిన్ గన్నియ యోర్తు కన్నులను గాటుకఁ దీర్చెను నూటి మీఱఁగన్. 255 131 మఱియు సకలాభరణధారణరక్షాబంధ నాదిశుభకృత్యంబు లన్నియు నిర్వ ర్తించి యచ్చంచరీకచికురాలు తోడం జనుదేర హరివిరించిపురందరాది బృందారక సందోహంబులు ప్రతిబింబితసమీపగతాశేష చేత నా చేత న జాతంబు లై యుదరగతాఖిలప్రపంచ పంచపదనరూపాడంబరవిడంబకంబు లగువ జో వలస్తంభంబుల విజృంభంబు గలిగి తదీయమహోత్సవావలోకనలాలస పారవశ్యంబున వచ్చియున్న సతారాగ్రహం జైనగగనంబుఁ దలఁపించు ముక వితానంబునం జెలువు వహించి యమందానందానుభవనిష్యంద బృందారక సుందరీనందోహంబులలోనం దడంబడు కనకమయ పాంచాలికల చేత విద్యోతమానం బై యుద్గతరత్న మరీచికానికాయపరాభూ సమానహోమా నలప్రభవం బైనవేదికాభాగంబులచేత సాభోగం జై మణిదీపికాసముదా యంబుచేత సత్ప్రకాశం బై యధివాసధూపనంబంధముచేత ససుగంధం బై వెలయుకల్యాణమయమంటపంబు ప్రవేశంబు సేయించిన. ధర్మాసనముమీదఁ బరమేష్ఠి గూర్చుండి పుణ్యాహవాచనపూర్వకముగ సకలకర్మంబులు జరిగింప నంతట శక్రాదిదిక్సాలజాలమకుట సంఘర్షితము లైనచంద్రచూడామణి చరణముల్ మేనకాకరగృహీత. కాంచనకలశ నిర్గతజలధార చేఁ గడిగి తత్తోయంబు వడఁతి తాను మస్తకంబున ధరియించి మాకుమారి శీతబింబాస్య నీకు నిచ్చితి మటంచు 132