254 క. మ. చ. మూర్తిత్రయోపాఖ్యానము సుముహూర్తమునకు నెద లే డమరో త్తమ! మంగళక్రియానిహితస్నా నము హరునకుఁ గావలె నని కమలజుఁ డెఱిఁగింప నముచి గర్వహరుండున్. పౌలోమీప్రముఖనిజ స్త్రీలు బిలిపించి మీరు సేయింపఁ దగున్ బాలేందుకళాధరునకు లాలికగలితోడ మంగళస్నానంబున్. అనినం గాంతలు రత్నపీకినయి నీహారాంశురేఖావిభూ క్షణు నాసీనునిఁ జేసి తత్పటుజటాసంఘాతముల్ విప్పి యో వనితా! యిం రొకకాంత యున్న దిదిగో వల్దమ్మ తెల్లంబు నే యను గౌరీన3 విన్న నల్గు నని నర్మాలాపముల్ సేయుచున్. కురు అలికంబుపై నెనయఁ గ్రౌంజెమటల్ జనియింవ ముత్తెపు న్సరులు పెనంగు లాడఁగఁ గుచంబులు నర్తన నేయ నిద్దపు నురువున నాసికాగ్రమణి మోవిని జిందులు ద్రొక్క నేర్పునన్ శిరసునఁ డైల మంటె నొకశీతకరానన చంద్రమౌళికిన్. 5. అనసూయారుంధతు లను వనితామణు లిర్వురును సువర్ణఘటయుగం బును గొని తోయము నించుచు ననుసమగతిఁ జేసి రతని కభిషేకంబున్. క. తడి యొత్తె నొక్కకోమలి పడతి యొకతె యిచ్చె మృదులపఁధానంబుల్ మృడు మేన నొక్కభామిని కడఁకం గర్పూరయుతసుగంధం బలఁదెన్, 124 125 126 127 128 129 180
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/286
స్వరూపం