A. క. 歐 వ షష్ఠాశ్వాసము · మేరుముఖాచలంబు లతిమేడుకచిన శరీరధారు కై చేరికఁ గొల్వ నల్వకు విచిత్ర మొనర్చుని మేయసంపడా కారత మీఱుదేవగణికల్ భజియింపఁ బమోదమానచే తోరమణీయవైఖరి నెదుర్కొనియెన్ శశిఖండ శేఖరున్. అపుడు చండీశ్వరుఁడు మొద లైన యు మాగధ శ్రేణు లంధకమర్దనాది హరవిజయగాథలు వశించి రభ్రసమయ జచితగర్జారవోదిశస్వనము లొప్ప, ఆడికి దేవతాంగన లుదంచితలాస్యకళాప్రవీణు లై పాడిరి కిన్నరో త్తములు భవ్యసుధారనకల్పకల్పనన్ వేడుక మీఱ నభ్రపడవిం జరియించుచు నున్న వేలుపుం జేడియ లెల్ల నుల్లసిలి సేనలు చల్లికి సంభ్రమంబునన్. సురవాద్యంబులు మొఱ సెస్ హరి పాశ వికృష్ట మందరాచలచలితో దురవీచీనిచయసుధా శరధిధ్వానోపమానశబ్దము మీఱన్. వరవక్షమువారును గిరి వరపక్షమువారుఁ గలసి వర్తించిరి ఖా సురగతిచేఁ బూర్వాపర శరధులు తమలోనఁ గలియుచందముమీఱన్. .258 118 119 120 121 122 ఈక్రమంబున నెదుర్కొని హిమవంతుండు సంతుష్టస్వాంతుం డై నిజ పట్టణ ప్రవేశంబు సేయించి హరించి పురంధర ప్రముఖు లైన వేలుపు దొరణ వేఱు నేఱ విడియించి యప్పె౦డ్లికొడుకునకు నకుంచిత రత్న మరీచికా.. చయ కిమ్మీరితచేశాంతరం బై నయువకా కానిశాంతంబు సమర్పించిన సప్రమథ పరివారుం డై యందు సుఖాసీనుం డై యుండినంత. డై 128
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/285
స్వరూపం