ఈ పుటను అచ్చుదిద్దలేదు
252 మూర్తిత్రయోపాఖ్యానము మంగళ సంగీతమధురరవము సంగీరః క్రతువులహా త్రివసిస్థారి సమ్మునిస్వస్తివాచనరవంబు నకలనురసిద్ధసాధ్యఖేచరనికాయ జయజయేత్యాదిరచిత సంజాతరవము నేరముగ రత్నమయకింకిణీకలాప విక గోరాజవాహనారూఢుఁ డగుచు. ఇంవేరయున్ వాగ్దేవియ ముందర జజపూర్ణకలశములు ధనియింపం బృంచార కేందువదనలు కొందఱు కల్యాణగీతకుశలత సూపన్. ఒకకాలతవము లొక్కటఁ బృపాకము నొందె సనుచు బ్రహ్మాదిసురల్ పచరులు గాఁగఁ గడలెన్ హరు: డప్పుడు తుహినసర్వతాభిముఖుం డై. 6. అంత. 112 118 114 115 ఇతురంగం డయ్యుఁ బృతులజప నకుచభరా బృతులజషనకుచభరా శరవిబుధ ప్రమదాలస గని గొని మందయావకాశం మమరన్. 116 2. నవచి నడిచి యాత్మనగర సమీపగుఁ డైనహరునివార్త యచల భ ర్త విని వినితవృత్తి వివిధపుణ్యవధూని కాయభూమి సురసహాయుఁ డగుచు. 117