Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసము యగుణగణుండు పెండ్లికొడు కై వచెయిcవఁ గలాఁడు మీఁద నో యగకులనాథ! నీవ సుకృతాఢ్యుడ నీభువనత్రయంబునన్. క. నీకూఁతుతపంబునకున్ లోకేశుఁడు మెచ్చి యావిలో అతరాక్షిన్ గై కొనువేడుక మమ్మున్ 249 96 నీకడకున్ బంపినాఁడు నిజము మహాత్మా! మణి శుభలగ్నంబున నీశ్వరుండు దివిజస్తోమంబు లగ్గింపఁగా విభవోదారత వచ్చి నీగృహమునన్ విశ్వైకసన్మాన్యయా నభిరామాంగిని చార్వతీసకొని నెయ్యం బొప్ప నుద్వాహ మౌ లభియించున్ గుఢరేంద్ర! నీకును యశోలక్ష్మీ మహైశ్వర్యముల్. క. "కావున వివాహయత్నము వేవేగ మొనర్పు మన్న విని నీహార గ్రామగ్రామణి యానం దావేశ ముచేతఁ బులకితాంగుం డగుచున్. మ త్తకోకిల. వ. & శాంతవర్తనులార! రాజత శైలరాజనిశాంతుఁ డా ద్యంతపళ్లైతుఁ డైనయీశ్వరుఁ డబ్లుఁ డౌ నఁట నిర్మల స్వాంతవృత్తిని మీద పల్కిన శాననం బండి నెఁడు నా కింతకన్నను భాగ్య మున్నదె యేజగంబులఁ జూచినన్. 97 98 99 100 అని పల్కి యమ్మహణకు యతో చితసత్యాగంబు గావించి యనిచి వివాహక్రియోచితసంభారసమానయనజా గరూకమాననుం డై యుండె నంత నక్కడ. అమ్మహర్షులు చని తుషారాచలేంద్రుఁ డాత్మజను మీకు నర్చించ హర్ష మంది 10: