Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

248 క. Å. vå క. క. చ. మూర్తిత్రయోపాఖ్యానము అది గావున హిమవంతుని నదనంబున కిపుడు మీరు చనఁ దగు నన్నన్ ముడ మందుచు వారలు హరి పదమార్గంబునన చని ప్రభావాన్వితు లై. ఓషధీనగర మత్యుత్సుకు లయి చేరి తద్భవనము ప్రవేశించువేళ యెఱిఁగి హిమశై లవల్లభుఁ డెదురు వచ్చి యర్ఘ్యపాద్యాది సత్కృతు లాచరించి.. అభ్యంతరసభామంటపంబునకుం 90.

91

డోడ్కొని చని యుచితాసనంబులం గూర్చుండ నియమించి తానును దత్సమీపగత సౌవర్ణ పీఠంబున నానీ సుం డై యి ట్లనియె. మీ రధిగతపరమార్థుల వారితకృపచేత నీటకు వచ్చిన నిత్యా పాఠశుభంబుల కెల్లను గారణ మారయఁగ నిజయ కథ ఘనులారా! తొలుజన్మముసుకృతంబులు ఫలియించెన్ మధృహంబు పావన మయ్యెన్ గుల వెంతయు వెలనెన గే వజ్రకరుణావరులు మీరు వచ్చుటకతనన్. P 92 93 · 84. మహాత్ములారా! భవదాగమనాను గ్రహరూపచంద్రికాపూరం బహరంబుగఁ గోతి పొడలు మదీయహృదయచకోరంబు ప్రియకార్యజ్ఞావనా ప్రసాదం బను ప్రసాదంబుం గోరుచున్నయడి యాస తీయ వలయు ననిన మహీధరసార్వ భౌముం జూచి మహర్షు లి ట్లనిరి. నిగమగణంబు లేయణం నిక్కము గానఁగ లేక చిక్కు నా భగవతి నీకుఁ గూఁతు రయి భాసిల్లెఁజంద్రకిరీటి యత్రమే 95