Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీ క 27 భారతీరమణో ధునా పరమపురుష భావనాపావన సుధానుభవవఠేన చిర మసుక్రీడతే యంచుఁ డెరుగుచుందు రజుని సభయందు వేత్రహస్తా గ్రసరులు. వనమాలినే నతావనదయాశాలినే. దానవోన్మీలినే తే నమోస్తు ఖగసాదినే భ క్తకలుషవిచ్ఛేదినే త్రిగుణవినోదినే తే నమోస్తు వజచారిణే సురవ్రజసౌఖ్యకారిణే, ధృతభయదారిణే తేనమోస్తు దరహానినే మునీశ్వరమనోవాసినే దీప్యద్విలాసినే తే నమో స్తు త్రిభువనామేయమాయినే తే నమోస్తు దీప్త భుజగేంద్రశాయినే తే నమోస్తు దీనరక్షాన: రాగిణే తే నమో స్తు శ్రీనిరంతరయోగినే తే నమోస్తు. వం దేకరుణాన్వితభా వఁ దేవారాతిభయదవరశంఖారా వం. దేవకీతను ప్రభ నం దేవం త్వాంమనోజ్ఞవనజదళాక్షా భవతేభవ విలయతిమిరపటల పతంగే 3 భవతే భవశైలవవీ భవతే నమోస్తు విజయీ తే భవ తే మునిహృదయపద్మ భవనవిభవతే. 2.154 4.82 4_81 5.148 1. పయి పద్యముల నవలోకింపఁగా వానిని సంస్కృతవాక్యములతో రచిం చుటయం దొకయౌచితి గోచరించును. బ్రహ్మలోకవాసులయిన క్షేత్రహస్తులమాటలు-