Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వానము 247 పరివారంబులు గొలువన్. నిరుపమగతిఁ జనియె జనకనిలయంబునకున్. 3. అంత. చ. తనసుతరాకకుం బొదలి ధన్యుఁ డతం డెదు రేగుదెంచుచో ననుపమహర్షథానువిక చాననపద్మము మున్ను దెల్పఁగా వనితసఖీజనంబు అనివార్యతఁ జేయ శివ ప్రసాదసూ క. ఉ. చన పునరుక్త మై యలర జైలవరుండు ప్రమోదమానుఁ డై. ఆలజ్జావతి నతిగా ఢాలింగన మాచరించి హర్షిశ్రుతతుల్ జాలుకొనం గృతనేత్రని మీలనుఁ డై మఱచేఁ దనదుమే నవ్వేళన్. తానును మేనకాసతియుఁ దద్దయు విస్తర పూర్వకంబుగా నానగచక్రవర్తితనయామణిఁ జూచి సదాశివుండుస న్మానము చేసె నన్నలనమానసుధారసకల్పవాక్యముల్ వీనులు చల్లఁగా వినుచు విస్మయ మందుచు నుండె నంతటన్. సప్తర్షులను శివుఁడు హిమవంతునికడకుఁబంపుట 8. హరుఁడు సప్తర్షేవరులఁ దారాఢ్యచరుల A. నలఘుతేజోమయాకారు లైనవారిఁ బిలిచి సత్కార మొనరించి పేర్మితోడఁ బలికెఁ బులకొద్దమము మేన నలముకొనఁగ. దక్షపక్షంబుచేఁ జన్నతలిరుబోణి సతి హిమాచలపుత్త్రి యై జనన మయ్యెఁ బరిణయార్ష వయన్క యాదాల నేఁడు మగుడ ఘటియింప నుచిత మౌ మౌనులార! 83 84 85 88 87 88 89