Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

A. ર 5. 240 . 3 మూర్తిత్రయోపాఖ్యానము శివుఁడు సాక్షాత్కరించుట శంపాలతాకోబి సాటి గా దని నవ్వు ఉదలతో నెలవంకముడుపుతోడఁ జంద్రమార్తాండలోచనయుగళంబుతో నున్న మిక్కిలి వేల్మికన్ను లోడఁ త్రిభువనాభయదానడికై కపిశన మై యొప్పు మీజెడుమెడకప్పుతోడఁ ఫణిరాజకల్పిత ప్రకటకుండలహార వలయమంజీరమేఖలలతోడఁ బంచరానేకదేవతాప్రమథ సిద్ధ సాధ్యగంధర్వయక్ష ఖేచరులతోడఁ గృతకపరివేష ఘటు మాని కృత్తివాసుఁ దచలకన్యక యెదుటఁ బ్రత్యక్ష మయ్యే. అపుడు లజ్జాభయాశ్చర్యహర్షభరము లాత్మఁ బెనఁగొనఁగా నుండె నద్రికన్య యాసరోవాక్షిఁ జూచెఁ గె లాసపతియు విలసదనురాగకారుణ్య వీక్షణముల. 79 80 అంత నఞ్కంతామతల్లిక తోడు నీడు లేని వేలుపుల ప్రోడ యి ట్లనియె. 81 రావకభ క్తికి మెచ్చితిఁ జావననీవాంఛితంబు ఫలియించుఁ దగన్ వేగము హిమగిరిరా జాబ్ సంబునకుఁ జను మృగాక్షీ! యనుచున్. హరుఁ డంతర్హితుఁ డైనన్ బరమానందంబు నొంది పార్వతీయు సఖి 82