క. Å. 3. కావున నడిసౌందర్యము షష్ఠాశ్వాసము యౌవనమును గల్గునన్ను ననురాగముచే నీవు వివాహం బైన బు ధావళు అనురూపఘటన మందురు సుదతి! అనుచు వటు విచ్చుకొలఁదిగా నాడుచున్న నాయుమాకన్యక సమశ్శివాయ యనుచుఁ జెపులు కన్నులు మూసి యోచెలియలార! యీశివద్రోహి నెడలింపుఁ దీపుడు యనిన. అతనిచే సున్నట్టియాషాఢదండంబు కఱకు లాడుచుఁ బట్టి విజ్చె నొకలె జలపూర్ణ మైనయాచమనీయపాత్రంబు వడిఁ బుచ్చి నేలతో వై చె నొకతె మత్సరంబున నక్షమాలిక దెగఁ దీసి విరియుపూసలు పెడవి త్తె నొకతె యంసోపరిన్యస్త మైనకృష్ణాజిన వసన మంతయుఁ జేరి వైచె నొకతె గొదుగు చెడఁ ద్రొక్కె నొక్కతె కోప మేల విడువుఁ డని యూర్ధ్వ పుండ్రముఁ దుడిచే నొకతె జుట్టు వెనువ్రేలితో నులిపెట్టె నొకతె కాఁకఁ దాళక మెయి వట్టి నూకె నొకలె. A. అపుడు చాలింప లేక యే మైనఁ బలుక నూహ గావించి చలితాధరోష్ణుఁ డైన వటుఁ గనుఁగొని కోప మాపంగ రాక తాన వ్రేయుడు నని పూనెఁ దరళ నేత్ర. డాయంబడి యాక్షణంబున. 245 74 75 76 77 78
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/277
స్వరూపం