Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

244 మూర్తిత్రయోపాఖ్యానము డెన్ని యని వివరింతు మోసన్నుతాంగి యొక గుణంబును నతనియం దుండ లేదు భాగ్య మె ట్లున్నదో కాని పశవకెకిని నీకు ననురూపయోగమా నిశ్చయింప? సహచర భూతకోటులు పిశాచగణంబులు వెండి పెద్ద లై మహిధకరాజునింట బహుమానవి శేషము లందుచుండఁగా నహహ! విమానయానవిబుధాంగన తెల్ల ని దేమి శైలజో ద్వహనమహోత్సవా నవవైభవమే యని నవ్వకుందురే? మానవతీ! సదాశివుఁడు మంగళసూత్రము నీకుఁ గట్టుచోఁ బూసినహ స్తకంకణవిభూషణ ఘోరఫణిద్వయంబు నీ వెనలిఁ జూచి బర్హ మని విస్ఫుట భి3ని బట్టు వీడి నీ మేనఁ బెనంగుచున్న వశమే చలియింపక యుండఁ చార్వతీ! గీ. త్రిభువనంబుల వెల లేని దివ్యమణులు గీ. గీ. హరణము లొసంగి హేనవంతుఁ డనిపినపుడు జరతవృషభంబుపై నిన్ను సంగ్రహించి హరుఁడు చనువేళ పరమహాస్యంబు గాదె? అతని ధర్మంబు దెలియుచో నధికకశిన మతనిగుణ మెన్నుచోట విళ్వైకనిలయ మతని వివరించి పలుక నీక్రుతులు బెగడు వేయు నేటికి విక చారవిందనయన! కామనైరూప్యకరునందుఁ గామ మౌట కామవైరూప్యకర మౌను క్రమంగంధీ! యంధకారాలిశయవాంఛ యరసి చూడ సంధకారాతీళయవాంఛ యంబుజాక్షి!

68 69 70 71 72 78