Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8. షష్ఠాశ్వాసము ఈమగువయన్వయం బేమి నామ మేమి తపము సేయుటకును నిమిత్తం బ దేమి యధిక గోప్యంబు గాకున్న నాలకింప వలయు నిజముగఁ బల్కుఁడో వనితలార! 248 63 లి అనుచుఁ బల్యుకృతక వర్ణిపలుకు లాకర్ణించి యచ్చంచరీకచికుర లి ట్లనిరి. ఉ. శైలవిభుండు తండ్రి యలచంద్రనిభానన మేన తల్లి యీ బాలమృగాక్షి పేరు విను పార్వతి దర్శకదర్పసంహరున్ ఫాలవిలోచనుం దనకు భర్తగ నెమ్మదిఁ గోరి ధీరతా శీలముచేత నీతరము సేయుచు మన్నది ! బ్రాహ్మణోత్తమా! دوج సీ. నాఁగ నవ్వణ్ణి మోమున నవ్వు దేర శైలనుతఁ జూచి యిటు పల్కె ( జంచలాక్షి! యీమతము నీకుఁ గణపిరో యెవ్వ రైన నీమనమునండె కల్గెనో నియంచేత. సుందరాంగిఁ గురూవెలోఁ బొందుపఱచు రూపవంతున కొక్కకురూపఁ గూర్చుఁ గాని కావింపఁ డన్నరూపఘటన యెందు వనజభవుని కుచేష్ట లే మనఁగ వచ్చు? చెలీ! నీవు వికచాబ్జదళవిలోచనవు నా మాకారముల విరూపాక్షుఁ డతఁడు యువమనోహర యౌవనవిలాసవలె నీవు బుధు లెఱుంగ బురాణపురుషుఁ దతఁడు సౌవర్ణరత్నభూషణయోగ్య వీవు క పాలా”స్థిమాలికాభరణుఁ దతఁడు సౌరభాన్వితదివ్యచందనో చితవు నీ వతి హేయభసితలిప్తాంగుఁ డాతం 64 65 66 87