Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసము నీమృదులదేహలతిక దా నెట్టు లోర్చు నతికఠినవల్కలాంశుకాయాసమునకు బహఁళకష్టంబులకు నెల్ల భోజనంబు 241 తపము సేయంగ వల దమ్మ తలిరుబోఁడి! 53 గీ. అనుచు జనని పల్కుననునయవచనంబు లాదరింప దయ్యె నంబుజాక్షి యచలకన్యచిత్త మచలంబు గా కేల యతివిలోలభావ మంది మరలు. 54 క. అరుగుచు నున్న సమీరము న కట్టినవానిరీతి నభిమత లాభ త్వరిత మగుజనునిచి తముఁ దిరుగంబడఁ జేయ వళమె దేవుని కైనన్.. 55 క. తరలనేత్ర యిటులు తపము గావింపఁగ §. నిజము గాఁగ నాత్మ నిశ్చయించి శ్రీనమేతదివ్యశృంగారరచనంటు విడిచి మౌనియోగ్యవేష యయ్యె. మహనీయమందారమాలికోచితశిరో జాతంబులను జటల్ సంగ్రహించి దివ్యకస్తూరి కాతిలక యోగ్యం జైన పాలభాగంబందు భసిత మంచి తారముక్తా హారధారణార్హం బైన తనువున వల్కలం బనువుపఱచి సదృశ వేషంబు గలసఖీజనులు గొలువ లలన మూ క్తిభవత్తపోలక్ష్మీవోలె నొక్క పుణ్యాశ్రమముచెంత నుగ్రతపము నలుపుచుండె లలాట లోచనునిగూర్చి, 16) 56 57