గీ. A. షష్టాశ్వాసము చూచి కడు భీతి నొందియు సుమశరుండు ధైర్య మవలంబముగఁ జేసి తత్సమీప గతలతాకుంజమున నిల్చి క్షితిధరేంద్ర తనయ పరిసరమహి సున్న యొనరు చూచి. తియ్యనివింట నంట వెనుతియ్యనిషట్పదపంక్తి నారిగా నొయ్య నమర్చి యేచి వికచోత్పలబాణము దానఁ గూర్చి య క్షయ్యబలాఢ్యుఁ డై నిడ:దగా నిజకర్ణతటంబుఁ జేర్చి యా దయ్యముఁ ద్రిప్పినప్పరమతాపసుఁ దోహరు నంట నేసినన్, అలఘువత్రోపలోపమం బై నతనదు చిత్త మత్తఱి నొకయింత మెతఁ బడిన నీశుఁ డనిమి తకంబు గా దీది యటంచుఁ దీవ్రతరదృష్టిచేత నల్డెనలు చూచె,
క. అదరంట వేసి భీతిన్ &. మన్మథుఁ డతనుఁ డగుట బొదరింట నడంగి యున్నపుష్పమయాస్త్రుం బెదరక చూచిన సురవరుఁ డదరి వడం దగ్గణమున నతనుఁ డయ్యెన్. అంగజుఁ డప్పు డాత్మనయనాగ్నిశిఖాహతిచే ననుగుఁ డై నం గిరిశుండు నిర్ణరగణంబు మనంబులఁ దల్లడిల్ల సా రంగధరాదు లేగికి పలాయన మందు నమండచాతు న్ బుంగవరాట్తురంగుఁ డయి భోరునఁ దద్రజతాప్రెసీమకున్. A. చనియె నంతట నీహారశైలరాజు తనయ తనయాత్మ నెంతయుఁ దండ్రి యచట నిలువఁ జాలక కంపితాంగలత యగుచు వచ్చెఁ జెచ్చెర జనకనివాసమునకు. 289 43 44 45 46 47 48