Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

238 ઘટ మూర్తిత్రయోపాఖ్యానము నెలుకలతోఁ గూడ నెకసి యన్యోన్యంబు సరసోక్తు లాకుమార్థారములు.సు గరణతో బాలెంతకరిణుల పురుడోము జరళకంఠీరవీసముదయంబు గలిగి యన్యోన్యవై రవికార దూర మగుచు నాశ్చర్యజనక మై యలరుచున్న శంకరావా సనీహార శై లవరిస రాశ్రమము చూచె నిక్షుకరాసనుందు. మృదుకరంబుల శీతవిదళనం బొనరించుఁ గాని మిక్కిలి యెండ గాయఁ దినుఁడు అస్తికానికుంజంబులను డాఁగి చరియించు నలన మై మలయ లానిలంబు మకరందరనపానమలాలినికరంబు చెలఁగి ఝంకారముల్ సేయ వెఱచుఁ గిసలయఫలరనగ్రసనగర్వితము తా వక్షు లన్యోన్యంబు పలుకఁ దలఁకుఁ జంద్రరేఖాశిఖామణిశాసనమున నుగ్రకోపుఁడు నందినాసాగ్రనిహిత తర్జనీనంజ్ఞచేతను దర్జనంబు లాచరింపఁగ సయ్యాశ్రమాంతరమున. అట్టిపుణ్యాశ్రమమధ్య ప్రదేశంబున. 1 ప్రకటాకార జటాకలాపధరుఁ డై పద్మాసనాసీనుఁ డై శ్రుకుడిమధ్యగతావలోక యుతుఁడై ప్రోన్మథ్యమానేంద్రియ ప్రకరుం డై దళితాంతరంగరిపుఁ డై బ్రహ్మానుసంధాన మ త్యకలంకస్థితిఁ జేయుశంభునిఁ బరిత్యక్తాఖిలా గంభునిన్. 40 41 42 39 ya A