Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీ A. 26 హీరభూషాయతే సూర సేనకళింగ శకవిక బాంబుజాస్యాతనూష తవ యశోమహిమేతివాదములు సకల సుకవులు సుతింపఁ బబలు నసోక సమర రంగసంగతదుర్మదారాతిజాత శిక్షకుం డైన యచ్యుతక్షితవరుండు. ఆజ్యప్రవాహోయ మద్భుతంవితనుతే సూవన్య సౌపర్ణరూప మస్తి శాకాన్సమీచీనపాకాస్సమాసతే భక్ష్యాణి శర్కరాపరిచితాని పాయనమాధురీపరమేశ్వరో వేద జయతి రసావళీ సౌష్ఠవేన శాల్యన్నధవళిమా శక్యతే న గదితుం దధి సుధామాధురి మధికరోతి యనుచు నకలదిగంతరాయాతవి పు లాడుచు భుజింతు శ్రీహరి కర్పితముగ వేంకటాధీశుసింగ పృథ్వీవరుండు రమణ నర్పించునన్న సత్రములయందు. గానంన కార్యమీదానీం సుఖేనవి శ్రమతాం గంధర్వసముదయేన నాట్యప్రసంగాయ నహీసమయౌచితీ ప్రాచుల్యతా మప్సరోగణేన పాపఠ్యతాం నైవ పరమార్థజిజ్ఞాస. యాద్యవేదాంతీసమాజకేన పరిచితాన్యోన్యజ ల్పై రలం స్త్రీయతాం మౌనేన దేవతామండలేన 1-158 1-186