ఉ. 8. షష్ఠాశ్వాసము ఇంద్రుఁడు మన్మథునిఁ బ్రార్థించుట తారక దుష్ట దైత్యుచరితం బెఱిఁగించి తదీయహింస కే వీరులు చాల రయ్యె భవవీర్యసముద్భవుఁ డైనశౌర్యవి స్తారుఁడు దక్క నిందులకుఁ జంద్రకిరీటికి శైలకన్యవైఁ గూరిమి గల్గఁ జేయుటకుఁ గోరెద నే నని పక్కెఁ బల్కినన్. కమలదళ గతవిమలాంబుకణములీల మనసు చలియింప నంతలో మగుడ ధై ర్య గర్మ యనుపాశమునఁ గట్టి గట్టిపఱచి పలికె నమరేంద్రుతోడ నప్పంచశరుఁడు. ģ. ఈషత్కరంబు గా దీని గీ. ప. భాషాధీశాదిదివిజపటల దురాపా శేషతపోనిరతుం డగు శేషాహివిభూషునిబిడచి త్తము గెల్వన్. అయిన నాశ కికొలఁది నీయభిమతంబు వంచనము లేక నే నొనరించువాఁడ ననుచు మరుఁడు వసంతమందానిలేందు పికశుకాచినహాయుఁ డై పేర్చి వెడలె. 237 84 85 86 37 ఇట్లు వెడలి గిరికానననదీనదంబులు గడచి హిమాచలప్రాంతంబునకుం జని యచ్చట.. మన్మథుఁడు శివతపోభంగముఁ గావింపఁ బూనుట హరిణపోతముల నిద్దురపుచ్చుతలఁపుచేఁ బేర్మి జోలలు పాడుబెబ్బులులును జిఱుతపాముల కెండనెక సోకకుండ బ ర్హము అడ్డముగఁ జేయునెమలిపిండు 38
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/269
స్వరూపం