ఉ. ఉ. A. వ " &. గీ. షష్ఠాశ్వాసము అప్పుడునవ్యయౌ వనసమాగమశాలిని యైనకన్యకం దప్పక చూచి యావిక చితామరసానన కీ లతాంగికీ యొప్పులకుప్ప కేవరుఁడు యోగ్యుఁ డటంచు గిరీంద్రుఁ డాత్మలో ముప్పిరిఁ గొంచు నుప్పతిలుమోహభరంబున నూహ సేయఁగన్. నారదాగమనము నారదమౌని వచ్చి లలనారదనాధరకంకనాభిమ ధ్యోరువిలానలక్షణసమున్నతి చూచి ఫణీంద్రహాకిస్ హారిగిరీంద్రమందిర విహారికి హాలహలనలోజ్జ్వలా హారికి నారి గాఁగఁ దగు నారయ నీసుత యంచుఁ బల్కినన్. అంత నాశ్చర్యభరితుఁ డై యగ్గిరీంద్రుఁ డాత్మ పరిసరభువిఁ దపం ణాచరించు పంచముఖు సమ్ముఖమున కాచంచలాక్షీఁ దోడ-కొని చని ప్రమదంబు తొంగలింప. 238 13 14 15 సాష్టాంగ ప్రణామపూర్వకంబుగా నయ్యఖర్వతేజోనిధి యైనశర్వనిం గాంచి ముకుళితకరకమలుండై యి ట్లనియె. ఈలలితాంగి యీయకలు పెంచువినించక సుందరాస్య యీ బాలిక యీమనోజ్ఞగుణపావని తావక సేవనై కథ శాలిని మీకుఁ జాలఁ బరిచర్యలు సేయఁగ సర్దురా అగున్ బాలశ శాంక శేఖర! కృపామతి మీరు లను గ్రహించి నస్, అనుచుఁ బలికిన గిరికులాధ్యక్షుమాట కృత్తివాసుండు నాత్మ నంగీకరించి నరివికృతి హేతుసంయోగ మైనయపుడు చిత్తమున కన్యథాత్వంబు చెం దనరు. 18 17 18
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/265
స్వరూపం