ఈ పుటను అచ్చుదిద్దలేదు
పంచమాశ్వాసము క. మధ్యేహృదయమునిస్తో మధ్యేయపదారవింద! మతిమద్విబుధా రాధ్యా! పడనేవకవా రాధ్యాశునివారణ క్రియాచాతుర్యా!. మాలిని. వనజనుఖనుతాం తర్వారి సందర్శితశ్రీ వినుతవిభవలేజోవి గ్రహా క్రూరచేతో వినయరచితవాచావిభ్రమస్తుత్యరూపా! ఘనదితీసుత నేవాఖండనో గ్రప్రతాపా! గద్యము ఇది శ్రీమదన గోపాలకృష్ణాప్రసాదలబ్ధకవిత్వచాతుర్య దంతులూ వంశ వర్మ ధనంజయగోత్రపవిత్ర వేంకటరాజపుత్ర సకలసుకవిగణగేయ బాపక్ష మాపాలనామధేయప్రణీతం జైనమూర్తిత్రయోపా ఖ్యాసంబనుమహా ప్రబంధంబునందుఁ బంచమాశ్వాసము 229 167 168