Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

228. 5. ఈడక్షుఁడు మాసంగతి క. A. మూ ర్తిత్రయోపాఖ్యానము కాడరమున వచ్చినప్పు డధరామృత మా స్వాదించు డెట్టు లని రం ఖాదులు వీక్షించి సవ్వి రవ్వేషంబున్. మఱియుఁ బరమేశభృత్యులు నఱికీనశీర్షములు యుద్ధనైపుణి చూపన్ విడిగినకరచరణాదులు నెఱయన్ హత్తించి రశ్వినీసుతు లంతన్. మేష్కరంబు దక్షునకు మేలుగఁ గూర్చినఁ బూర్వకాలదు రోదము వాసి నిద్రితనరుండును బోలెను లేచి గర్వమున్ ద్వేషము లేక చిత్తమున విశ్రుత మైనవివేక లక్ష్మీచే శేషవిభూషణుం బ్రణుతిఁ తేనె నుదంచితదాన్యపద్ధతిన్. అతనియాజ్ఞచేత యాగంబు నిండించి సవనభాగ మిచ్చి శంక లేక తత్కటాక్షడృషి( దద్దయు సుఖియించె క. మ. దక్షుఁ డఖిల కార్యడముఁ డగుచు. 181 162 163 184 అని సూతుఁడు పల్కిన న మ్మును లత్యంతప్రమోదమున నాయనఁ గ ల్గొనె మఱియు శివచరిత్రము వినపింపఁగ వలయు మాకు వేడుక నన్నన్. పదపద్మానతరక్షికాకరణ! శుంభద్గర్వలీలాన్విత. త్రిదశారాలివిఖేదకృన్ని శిత హేతీ! నిత్యసాత్రాజితీ సుదతీసుండరదృక్సరోజయుగళాస్త్రోకాత్మ సంతోషకా! వదనేందూదెతచంద్రికా! నిఖిలదేవవ్రాత చూడామణి ! 185. 166.