Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

A. 320 మూర్తిత్రయోపాఖ్యానము ఆంద్రభూషణుండు శరణాగతులయందు మునులు కోవయుఁ గాంతు రేఖ? మత్తకోకిల. ఉ. ww శివుఁడు దేవతల ననుగ్రహించుట అంత నెంతయు శాంతమానసుఁ డైనయప్సర మేశ్వరం గంతరంగమునన్ జనించినయట్టిసత్కృపచే భయ బ్రాండన్ ను సేయు నిర్ణరపంక్తులం గని పల్కె మీ వంత యంతయు మాని యుండుఁ డవారిత ప్రమదంబునన్. చర్చథకంబుచే మీవుల దక్షుఁడు కన్నులఁ గాన రాక తా సర్వము పక్షిరాజనితచంచుగతం బయి పోవులీల సం సక్తి_విశాలకీలుతచండతరానలకుండమధ్యభా నాప్పెడర్షుఁ డ్రై సమనె నందఱుఁ జూడఁగ వీరభద్రుచేన్. మరియు దశానువర్తు లౌమత్తుల కను రూపడండంబు గలిగె నీరూపమునను వ్యాయమమును దొలఁగె విచార మేల చరుడు సురకార! యాత్మీయసదనములకు, దేవతలు దక్షుని బ్రతికింపఁ గోరుట నావుడు చంద్రచూడ! కరుణారస పూర్ణనిజాంతరంగ యో చేకు మహానుభావ! భవదీయమహత్త్వ మెఱుంగ లేక దు వ్యానును పూనినట్టియతిబాలిశవర్తను దక్షునిం బున శైలియ జేయఁగా వలయు శ్రీకర మైనవిలోకనంబునన్. బ్రహ్మనందను లవుప్రజాపతులు సృష్టి కాక్యమునకు నియోగంబు గన్నవారు 150 151 152 153 154