Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సి. A. గీ. పంచమాశ్వాసము కార్యాంతరాన క్తిగౌరవంబున నైనఁ జక్క నీగుడి త్రోవఁ ద్రొకె నేని పరిహాసరసవృథాభాషణంబుల నైనఁ జెలఁగి నీపేరు భాషించె నేని సాదరానాదరవ్యావృత్తులం డైన నినుఁ బూజ నేయంగ నేర్చి నేనిం గైతవంబున నైన భూతీరుద్రాక్ష ముక్ తన కలంకృతులుగాఁ రాళ్చె నేని బరులపరితోషమున కైన భవదువార చరణదాస్యైకయత్నంబు సలిపై నేని నతనికెలఁకుల వసియింప వసుతయలు లతఁడు సుకృతంబులకు నెల్ల నాశ్రయం. నీమహ త్వంబు గన లేక నిజము నా దక్షుఁ డొనరించినక్జయధ్వరమునండు నిన్ను వెలిఁ జేసి హవ్యముల్ గొన్నయన్ తప్పు సైరింప మరియు నోడై వలేక) జనులు గావించుపాతక సముదయంబు నిన్నుఁ బొడగన్నయామీఁద నిలువఁ గలదె? యంబురుహబాంధవోదయం జైనవెటక గాఢతిమిరప్రసారంబు గలుగు నెట్టు? తప్పులు వేయి చేసి యునుతావసమేర మకు డెప్పుడు మిమ్ముఁ జేరి భజియించు నచంచంక నప్పుడు కావఁగా వలయు నారనియం వివరాం విక జీ చొప్పున లేనివేళఁ గృపఁ జూచుట చిత్రమే. ఆ.వె. ఆనుచుఁ బ్రణతు లైనయమరుల వీక్షించి యాదరించెఁ గాని యలుగఁ డయ్యె క పార్చ్వపిండి! جن (15) 225 142 147