Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క. 224 మూర్తిత్రయోపాఖ్యానము చారసక్తామేయత త్వరూప! జయ నిరంజనజనాసంఖ్యేయగుణవార! వారణాజినకృతోచారవసన! జయ శుభాకర! కరాబ్జతచారుకురంగ! రంగర్గవేంద్రతురంగరాజ! జయ మహోన్నత! నతజనస్వాంతనియ! యవివర్జిత! జితమనో లభ్యమాన! జయ ధృతా శేష శేషభూషా ప్రసంగ! సంగరాజిత! రాజతశైలవాస! భవతే భవ! శైలవతే భవతే నవిలయతిమిరపటలవతంగి వతే నమోస్తు విజయీ భవ తే మునిహృదయపద్మభవనవిభవ తే. గా త్రీభవదామ్నాయా! గా త్రీభవదఖిలలోకగణ! ఫాలతటీ నేత్రీభవదనల! స్వా నే శ్రీకవదార్యభ క్తనికర! మహాత్మా! లయగ్రాహి. 142 143 144 ఎన్న నమితంబు లగుచున్నకలుషౌఘములకు న్నిలయ మైనభవ మన్న జలరాశిన్ విన్నక మునింగి యతిఖిన్నత వహించినవిపన్ను లొకనో అయిన నిన్ను మదిలోనన్ సన్నతి యొనర్చినకు దన్నిబిడ పాతకములన్నియును ద్రుంతుపు ప్రసన్న తరుఁ డౌనిన్ గన్నులనె కన్న సుకృతోన్నతుల కేకొదవ యున్న దీఁక నోయభవ! పన్న గవిభూషా ! 145