పంచమాశ్వాసము గావించునట్టిశుక ప్రకరము శైవాగమములయాశయము లన్యోన్యంబు సూహించుచున్నమయూరచయము నేప్రొద్దు శివ ఏక ఏవ దైవత మంచు భాషించుచున్నటపరృతములు గలిగి బహువిధవాసనోద్గారిసకం ఋతునవీన ప్రసూనసన్నతలతావి తాసపరంభ సు ఖితమందానిలో ప వనవిలాసంబు చూచుచు వార ంత. పరమశివుఁ డున్న రత్నమందిరముఁ జేతి ద్వారమున నున్నతత్ప్రతిహారవరుల చేతఁ డమరాక యెఱిఁగించి నీలి మాని ప్రమదశతకోటియుతుఁ డైనభర్గుఁ గాంచి. చ. హృనర సీజసంభవబలాంతక పాశ ధరాది సర్వని ర్జరులు కిరీటకోటిమణి జాల విశాలమురీచికావళీ సీ. విరచితపుష్పదామములు వేమఱుఁ బూజ యొనర్చి రమ్మ హే శ్వరునివదారవిందము లవారితవిశ్రుతభక్తి మీఱఁగన్. ఇంద్రాదులు శివుని స్తుతించుట ఇట్లు ప్రణమిల్లి నిలిచి బాలేందుధరుని యెదుట నుదుటఁ గరాంజలుల్ కడియఁ జేసి యందఱు నమందభక్తియోగాఢ్యు లగుచుఁ బణతి గావించి రుచితఫణితి మీఱ. జంప సదాశివ! శివాసంయుతవామాంగ! మాంగళ్యకరకృపాపాంగవ్భివ! జయ సురోత్తమ! తపశ్చరితదై త్యవిదార! 223 188 189 140 141
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/255
స్వరూపం