222 మ. మ. yi సీ. మూర్తిత్రయోపాఖ్యానము ఇంద్రాదులు కై లాసమున కేఁగుట. హరియుం బద్మభవుండు నింద్రముఖసర్వాకాతలాధీశని ర్జరరాట్కిన్నర సిద్ధసాధ్యవరనాసత్యానిలో చిత్యకిం పురుషోత్తంసులు మూఁక గూడి చని రాభూతేశుఁ జంద్రార్ధ శే ఖరుఁ గారుణ్య సుధాపయోధిఁ గన వేడ్కర్మీఱ రాప్మా డికిన్. చని వీక్షించిన పద్మజాదివిజుర్ సంతాన భూజాతజా తనవీన ప్రసవోత్కరచ్యుతమరుదన్వచ్ఛకుల్యాతలా వనిచింతామణిరత్ననూత్నరచనాసద్వేదికాజాలభే లనకౌతూహలకిన్న రామరవధూల్లానంబు కైలానమున్ . దర్పిత వృష నిశాత విషాణ కోణగ తమణీనిచయధగద్ధగలు చూచి హరనతీకుచయుగాంతరమృగనాభినం కలవారిపూరదీర్ఘకలు చూచి సరసకిన్నరవధూ సురతాంతిమ శ్రాంతి హరమృదుకి సంశయ్యాళి చూచి కుసుమావచయజాతకుతుకరుద్రాంగనా నమితకల్పలతాంచలములఁ జూచి హరపదార్పణపరమవుణై ్యకనిలయ సంధృతవరాగయోగభూస్థలులు చూచి వార లవ్వీరభద్రహుంకారజనిత చరవత్మాగవిమ చేతస్కు లైరి. మఱియును. అంచితతై యక్ష పంచాక్ష రీమంత్ర జపము నల్పుచు నున్న శారికలును హర్షంబు మెఱయ రుద్రాధ్యాయవఠ సంబు 184 135 136 187
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/254
స్వరూపం