ఈ పుటను అచ్చుదిద్దలేదు
క. పంచమాశ్వానము 219- (యాజ?) కులును గలిగి యయ్యజ్ఞశాల శంకితవిలయసమయలీల దుమ్యె నంత. లోకత్రయము జయింపఁగ నీకరణిన్ మొనలు మూఁడి నిది తాల్చె ననన్ భీకర మైన త్రిశూలము ప్రాకటముగఁ దాల్చె వీరభద్రుం డంకన్. క. పరిచితశ చీకుచద్వయ 8. ఆ. పకీరంభం బయినయింద్రుబాహామధ్యం బరచేత వేసి మివులన్ వెర వేదినమదికి నిజయ నిష్కృతి యనుచున్, -హరవిహీనయాగహవ్యముల్ కొను ని మీఱియనుచు నగ్ని నోరు గట్టి శిరము వేసి రెండుచెక్కలు చేసె నా తనికి దానఁ గాదె తలలు రెండు. దండధరునికాలదండంబు విఱిచి యు ద్దండలీలఁ బొడిచెఁ జండముద్దీ నతనిచేతఁ దీప్రయాతనలను బొందు 116 117. 118 119 నారకులు ! ప్రమోదపూరితులుగ. క. కోణపునిఁ బట్టి యేత క. త్రాణంబులు గొందు నంచుఁ బదమునఁ దన్నన్ బోణిమి చెడి కంఠగత పాణుం డై యొక్కళంగి బ్రతికె నతండున్. జీవనపతి ననుగర్వము చే వులెదు నిపుడు వీనిజీవనముఁ గొనం 120 121