214 ఆ. గీ. %. మూర్తిత్రయోపాఖ్యానము ము. యాగకర్మ మంతయుఁ జని విఘ్నము చేసి రమ్ము శౌర్యనిధానా! ఆనుచు నాన లిచ్చి యతనికిఁ దోడుగాఁ అమథవరుల విపుల బాహుబలు బ ననుప ననుపమానఘనవిక్రమోన్ని ద్ర ముద్రఁ గదల వీరభద్రుఁ డపుడు. అంత నక్కడ భృగ్వాదు లై నమునులు శౌర్యఘను లై నశివపారిషదులఁ దఱిమి చింత సేయక యాయుక్రాంత మైన యధ్వరము పూర్తి గావించునట్టివేళ. దుర్నిమిత్తంబు లెన్నేసి దోఁప వేఁడి యాసదస్యులు నలుదెసలందుఁ జూచి కని రుదశయందు భాస్కర విధాన దక్ష భూరేణుజాతనంతమన మొకటి. ఇవ్విధంబున. చ. కని కని భీతిచే నపరికర్మ మొనర్పఁగ బుద్ధి గూడ క మ్మునులును నిర్జరోత్తములు మూఁకలు గట్టుక చూచుచుండఁగా సునిశితశూలఖడ్గపరశువు కాము సలాదిచండభం దనముఖసాధనోగ్రు లయి డానికి పావక నేత్రభృత్యులన్... లయగ్రాహి 97 98 100 101 .102 అట్టియెడఁ బాదహతిఁ బుట్టినమహారజము పట్ట మయి సూర్యురుచిఁ బట్టి కబళింపన్ బెట్టయిన చీఁకటులు నెట్టుకొనినన్ బ్రమని గట్టి యగుధీరతకుఁ బట్టయి నవారుం
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/246
స్వరూపం