Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

212 మూర్తిత్రయోపాఖ్యానము నలగజాసురచర్మ మొలిచి వైచీరగా విప్పి కప్పెడునాఁటియొప్పుకన్నఁ బురదానవులను భీకరవిష్ణుబాణంబు చేతఁ గూల్చిననాఁటియొప్పుకన్న నొక్క వేఁడిమి యొక వింత యొక్క బిరుసు నొక్క తీవ్రత యొక పెంపు మిక్కుటముగ ఫాలతల పావకాతుఁ డుద్వేల మైన వీరరసము వహించె నవ్వేళయందు. 90 క. ఈపగిది నధిక కోపం దాపరమేశుఁడు వహించి యలికభవన్వే దాపముఁ దాప మురు ప్రతి రూపముగా నవనియందు రూక్షము లైనన్. 92 98 వ. అప్పుడు. సీ. వీరభద్రునిజననము సంవర్త సమయసంజాతసంతమనమూ ర్తీభావమున నీలదేహ మమర ఖండితయమదండ పాండిత్యఖండనో ద్దండదోర్దండశతంబు లొప్ప దళితలో కాలో కఓలత మస్సముదాయ భయదదంష్ట్రాంకుర ప్రభలు నిగుడఁ ఖరశు త్రిశూలముద్గరభిండివాలదా పముఖోగ్రతరసాధనములు మెఱయ సర్వభయదమహాట్టహాసమునఁ గల్గు కహక హారావముల చేతఁ గమలభవుని