క. సీ. సీ. పంచమాశ్వాసము భయవిహ్వలాత్మ లై పఱచిరి వారలు కైలాస శైలమార్గంబు పట్టి యట్టివృత్తాంత మంతయు నపుడు తెలిసి పోయి విన్నప 'మొనరించె భూతపతికి రసిక జనకర్ణ శుభకరోల్లసితగాన నవనుధాపూరదుం డైననారదుండు. ఆవా ర వినినయంతన భాష ప్రభవాంతకుండు ప్రళయసమయలో కాపశినిశ్శేషీకర ణావిర్భవదనలనన్ని ఢాకారడం డై. కడకంటొమంట వెక్కనపుటుక్కకు స్రుక్కి కర్ణకుండలిరాజు కదలఁ బాఱ సకుటిలాకృతికృతభ్రుకుటిపై ఖరి చూచి శిరనుచందురుఁ డింత చిన్నవోవ దంతఘట్టన సముత్కరవం బాలించి హస్తాగ్రసారంగ మదరి పడఁగ హృదయకోపానలాభ్యుదితకీలలు సోఁకి బ్రహ్మకపాలముల్ పగులు నూప నలికఫలకః ప్రభూతఘర్మాంబురు,రము గదిని మిక్కిలికనుకీల లొదుగుచుండఁ జూపరుల కెవ్వరికిఁ దేటి చూడ రాని రౌద్రరసము వహించె నారాజమౌళి. కమలజుశీర్ష ముక్కటచ పేటంబుచేఁ జెదర వేసిననాఁటిచేష్టకన్న నంధకాసురునిఁ బ్రత్యగ్రత్రిశూలాగ్ర ధార నెత్తిననాఁటితీరుకన్న 2:1 87 -89 89.
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/243
స్వరూపం