Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క క. 310 మూర్తిత్రయోపాథ్యానము డను: దీవికచాంబుజాక్షి నేటికి నుపే చెనో యంచు నిందించువారు చెంత సాహసకృత్య మీబాల చేసే నా హా! యంచు నాశ్చర్య మందువారు వైవకృత్యం బేరి తప్పింప వశ మని నఁజాల మఱుఁగువారు సేవాల్ విన్న ఫాలేక్షణుం దెంత కో పంచునో యని కడుం బెడగువారు భూరికరుణారసంబునఁ బొక్కువారు నోకధరమున మిక్కిలి సుక్కు వారు నమితభయవిహ్వలాత్ము లై బ్రమయువారు నై కి సుర లెల్ల యాగశాలాంతరమున. అంత ఓశివానుచరు లసి కుంతగదాము నలపరశుగురు శరవర్షా కాంత దిగంత నిరంతర స్వతమనము గాఁగఁ దుముల సమరం బయ్యెన్. బృందారక బృందంబు చిందరవంద రు కాందిశీకతఁ బఱవన్ గంధర్నహరు నియనుచరు లండఱునుం దఱిమి చదువునంతటిలోనన్. అసదృశ బ్రహ్మ పర్చననమ్మగుం డైన భృగుమహామౌని యాబెగడు చూచి తనతపశ్శక్తిచేతను గణంబులఁ గూర్చి యపుడు మారణకర్మ మాచరింప ఋఘురామదేవత ప్రభవించి యవ్పంచ వదనానుచరుల గర్వం బడంప 84 85 86