Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సీ. పంచమాశ్వాసము ద్వితీయం దని యార్యులు వివరించ మహానాధిపతి ంట బొంకు చె?. యణుపులకన్న సత్వణతడం డై యుండ విశ్వోన్నతుం దంట వెళ్లి గాడే? రూపవర్జితుఁ తంచు ధీపరుల్ వివరింపఁ దన రూప పరోహితులు గాడి? పశువతి యటంచు లోకముల్ పలుకుచుండ నధికవిజ్ఞాని యనుట సత్యంబు గాదె? హరునిచరికంబు లెవ్వరు నరయ లేక L ప్రణుతిఁ గావింతు రూరక పంకజాక్షి! ఎన్నఁడును గర్మలేశంబు తెఱుఁగనట్లై వా రతనితోడ వర్తింప వచ్చుఁ గారి వివిధకర్మ పరాధీనవృత్తి నున్న నాకు సంబంధి యనుకొంట నవ్వు గాడె? తురగ మొక్కటి యైన దొరకొన కున్నదే యీ పెద్దయె దేల యెక్కి తిరుగ? వనియించుటకు నింత వసుధ లే డయ్యెనే శవయోగ్య మగుమహీస్థల మ దే? ·లు కఱ వయి పోయిరే సురసిద్ధసాధ్యులు పొందు సేయఁ జిశాచబృంద మేల? ఓతాతముత్తెప్యుటీరు చేకూర డయ్యెనే యస్థిమాలిక లేం యఱుతఁ దాల్ప నెన్ని యని వివరింతు నే నిందువదన! యతని లక్షణమునకు మర్యాద గలదె? మొదలు తుదకు నెఱుంగక మోసపోయి నిన్ను నిచ్చుట నాయందు నేన మొకటి. 207 72 73 74