క. ఉ. సీ. వంచమాశ్వాసము నన్నలిసగంధి ములోన నాఁవ రాని యున్న తామరమునఁ బక్కె నుగ్ర యగుచు. ఒచ్చెము లేనియట్టిభువనో త్తరు నీశు నవజ్ఞచేసి నీ యిచ్చకొలంది గాఁగ మఖ మి ట్లొనరింపఁగఁగాడు నాక యే మచ్చిక మీఱ వచ్చినను మన్నన సేయుట కూడ కుండినన్ వచ్చితివే సతీ! యనెడు వార్తకుసుం గఱ వేల వచ్చెనో? శివరహిత మైనయాగము శివరహితము గాఁగ నీవు సేయుచు నుండన్ భవదాస్యము సూచిన నే భవదాస్యానర్హ నైతిఁ బాపై కనిధీ! నిర్గతపుణ్యశీలములు నీతివరత్వము దుష్టమార్గనం సర్గము గల్గునీ విటులు సల్పుమబంబున హవ్యముల్' గోనన్ స్వర్గచరావళీమకులు సంఘటితాంఘ్రనరోజుఁ డ్రైవయా భర్గుఁడు వచ్చునట్టియతిభాగ్యవిశేషము గల్గ నేర్చునే? వేదపారగుఁ డైనవివ్రుతో యోగంబు చండాలునకు నేల సంభవించు? మానసకాసారమత్తహంసముచెల్మి కాకంబునకు నేల గల్గి నేర్చు? మహితరూపామూల్యమాణిక్యసంపర్క మారకూటమున కేలా లభించుఁ గుపటలగ్రానకరమృగేంద్రుని మైత్రి హీనమర్కటమున కేం దొరకుఁ గాన విశ్వైకదేవుండు కాలకంఠుఁ డంపకారాలి యగుదేవబాంధవంబు జనవినిందితనీచవర్తనుఁడ వైన నీకు నేల లభించును నిశ్చయింప. 205 64 65 66 67
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/237
స్వరూపం