Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

202 మూర్తిత్రయోపాఖ్యానము ఉ. కావున నాక ధిక్కరణ గర్వయుతుం డగుదక్షునింటికిన్ బోవుట నీతి గా దనుచు బుద్ధియుతంబుగఁ బల్క నమ్మహా దేవి తదీయవాక్యము మజిన్ గ్రహియింపక యిట్లు పల్కె నో దేవవరేణ్య! మీకు సమదృష్టి చరాచర భూతకోటవైన్. క. $. వార నధి నందించినవారలను మనంబున సమవృ త్తిం దలఁచుమహాత్ములు మీ కుం దగ్గునే దక్షుమీఁదఁ గోపము సేయన్. ఉత్తమపుణ్యవర్తనుల నొక్కఁ డెఱుకగక నింద చేసినం దత్తర మండి యుత్తములు తత్ప్ర్పధికారము సేయఁ బూస ర మ్మత్తులకల్మషం బవరిమాణదవాగ్ని విశాల కీల యై హత్తి తదీయవంశము సమస్త మహి స్తము సేయుఁ గావుతన్. మ తకోకిల. క్ష. A. స్వామి! దక్షుఁడు మీమహత్త్వముఁ జక్కఁగా నెఱుఁగంగ లే కేమి పల్కెనొ వానికై మది నెగ్గు నేయక నేఁడు మీ మామయాగముఁ జూడఁ బోవుట మంచి దంచు భవాని తా సోమజూటుపదంబు ఫాలము సోఁక మ్రొక్కిన నీశుఁడున్. సతీదేవి దక్షయాగమున కేఁగ శిపుఁడంగీకరించుట. బాలా! యీలాగున మతి యేలా జనియించె? నచటి కిప్పుడు చేసినన్ మేలా! లోలాక్షీ! విను వాలాయము నీ కవజ్ఞ పచ్చుం జమ్మీ. ఆయిన భవదీయవాంఛ గా దనఁగ నే? నీవు చెలులను నీగణానీకములను 51 51 52 53 1.0