200 మూర్తిత్రయోపాఖ్యానము తగ వంచున్ వివరింప లేక తమరున్ దక్షానుసారంబుగా మిగులన్ యత్నము చేసి కప్పుడు సమున్మీలన్మహోత్సాహు లై క. ఆపెద్ద లెవ్వరును నిదె కాపథ మని తెలియ 36 గద శత మంధాః కూపం ప్రవిశంతి యనుచు నై పుణ్యాధికులు పలుకున్యాయము వినరే? 40 41 3. ఈచందంబున నమండం జైనగర్వంబునఁ గన్ను గానక కానకగిరీంద్ర పార్శ్వంబున సకలవస్తుసంపన్నం జైనజన్నంబు సేయ సమకట్టి బెట్టిదం బగునమ్మహోత్సాహంబు చూచుటకు సకలదేవతాగణంబులం బిలువం బంచిన. 42 సీ. ఆ. సకలదివిజులు దక్షునియాగమున కేగుట. రవితుల్య చామీకరవిమానరాజముల్ చపలాలతా కోటిశతము దీన మణిభూషణ శ్రేణిఝణఝణత్కారంబు సత్యలోకముదాఁక సంక్రమింప ముఖవాసనాలోభమున వియద్వాహినీ వనజాతభృంగముల్ వెనుకఁ దవుల ధమ్మిల్ల నిహితమందార సోరఫలీల కకుబంతములయందుఁ గలయఁ బర్వ లాలి తాన్యోన్య సరనసల్లాచఫణితి పథికకర్ణంబులను సుధాప్రౌఢి నెఱవ జనకుయాగంబునకుఁ బోవుసకలదివిజ దంపతులఁ జూచి ముదముతో దక్షకన్య. జనకథవనజాతసవనమహోత్సవ వార్త లెల్లవారివలనఁ దెలిసి 48
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/232
స్వరూపం