Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

دواریم పంచమాశ్వాసము దక్కనంతమనమధ్యమునఁ జిక్కి నథాతిఁ గ్రెందు మీఁ దెఱుఁగక కుందుచుండు బహుబందురంత సోపానసరం బరువు లెత్తిన క్రియ దీనభావ మంచు హరునిచే నై నయవమానకరముచేత మరుగు దక్ష ప్రజాపతిమాననంటు. సమవర్తనుం డైనచంద్రమౌళి కవస్థ సలుపు చె ఉన్న విచార ముడిగే వేదాంతవేద్యుఁడు విశ్వేశుఁ డుడై వత మన్నయూ స్తికత్వంబు ఓడిచి సద్గుణోన్నతుఁ డై నజామాత బాంధవ శేఖరుం డన్నదక్షిణత మాని బలవంతుతో నైనకృహంబుచే నాత్మ పరిభవంబే యన్నభయము వోయి మద మెదుగఁ జేసి క్రోధంబు మట్టుపంచె మత్సరము పెచ్చు పెరిగించి కుర్చితు తయి కలహ మొనరించుటకు నీలకంతులోడ నిజమనోవీథి దక్షుండు నిశ్చయించె. దక్షునియాగసంకల్పము గీ. విశ్వవల్లభుఁ డై న నూవిభున కేయు మ. పాయమున నైన నవకృతి సేయ లేక యతఁడు వెలి గాఁగ నక్కవతలఁ గూర్చి యొక్క యాగంబుఁ గావింప సూహ బేసె. భృగుముఖ్యుల్ మరినుంతు అయ్యను మనం జేర్కొన్నగర్వోన్నతిన్ భగవంతుం డగుచంద్రమౌళి వేవిగాఁ జించుయాగక్రియల్ 199 37 38 89