198 A. మూర్తిత్రయోపాఖ్యానము గర్వితుఁడయినవక్షుఁడు శివునిసభ వీడిపోవుట జామాతృశ్వశుర్వాకం బగుతనూ సంబంధ మత్యంతమా యామూరాత్ముల కంతె కాని పరిభూతావిద్యుఁ డౌపార్వతీ థామాభ ర్తకు నెట్లు గల్గెడుఁ డుంపన్ బాంధవాబంధుమి త్రామిత్రాది విభేదదర్శనము సేయఁ జూతురే పండితుల్. సర్వసమవర్తనుం డై సంకరునకు భేద మొక్కింత యైనను లేదు గాక బ్రహ్మ తేజో మహీ గర్వభఁతుఁ డైన 83 దక్షునకు శాం) గల్గునే తపసులార! చ. అనలముకన్న వేది విశిఖాగ్రముకన్నను వాఁడి సత్కళా హననముకన్నఁ బెద్ద భయదాశ నికన్నను బెట్టిదంబు నై మనము తపింపఁ జేయు నవమానమే కావున నెట్టివారికిన్ చిన సవివేక సేతువులు నిల్వ వసూక్షణ వార్థకంబులన్. దక్షుడవమాసభరమునఁబËతపించుట. క. కావున దక్షుఁడు మదిలో నావిర్భావంబుఁ జెందుసవమ-సశిఖిన్ దా విమలజ్ఞానాంబుషు హావర్షముచేత నిర్వ నలనం దయ్యెన్. ఆధికలజ్జావారినిధి మునింగినమాడ్కి- దిట లేక విపులఁ బిమ్మట వహించు నమితకోపదవాసలము చుట్టుకొనినట్లు తెరపు గాసక చాలఁ బరితపించు నీరంధ్రమత్సరానిలము సోకినమాడ్కి నలిమాత్రవిచలితుం డగుచు బెగడు 34 1935 30
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/230
స్వరూపం