192 మ సి. మూర్తిత్రయోపాఖ్యానము శివపారమ్మకథనము అనినం జంద్రకళాకిరీటుకథ యాద్యంతంబు వేర్పాటుగా వినిపింపన్ ఫణిభర్త కైన వశమే విశ్వైకకళ్యాణభా జన మై యొప్పడుతన్మహత్త్వ మొకలేశం జైన వర్ణించి స మునులారా! భవదీయచిత్తముల కామోదంబుఁ గావించెదన్. అఖిలజగడంతరాత్మ యైనట్టిపరమ పురుషుఁ డేరీతి భువనసంహరణకరణ యుక్తిచేతఁ దమోగుణయుక్తుఁ డగుచు క్రుతులు నతి సేయ నీశ్వరాకృతి వహించె, ధరియించె జడలందుఁ దరుణేందుకళదండ మేలు వేలుపు దేటి పూలదండ పూనె భూరికృతత్రిపుండ్రంబునకుఁ దోడు నొసటిపై సెకలఁ బెం పెసఁగుచూపు కీలించె హుహుజ్వాలనీలి మచెంత నఱుతఁ జిల్వలణేనిచిఱుత పేరు ఘటియించె నహికాంచికా సహాయంబుగ గటిని ది కటము పేరిచిపటంబుఁ చాళ్చెఁ గరములహరిణపోతత్రిశూల వరశుఖట్వాంగడమరుచాపంబు లభవు దివ్యరూపంబు మదిని జింతించి పొగడ వశవె: యెవ్వారి కైన ధీవర్ములార! అరుణజటాధారి యయ్యు భక్తులకు ను హేమమకుటముల్ గలుగఁ జేయు నాశాంబరుం డయ్యు నాశ్రిత శ్రేణికిఁ బట్టాంబరంబులు కట్ట నిచ్చు భసితలేవనుఁ డయ్య( బాద సేవకులకు 11 12 19
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/224
స్వరూపం