ఈ పుటను అచ్చుదిద్దలేదు
& సీ. ఎంచమాశ్వాసము ఒనరఁ గై వల లక్ష్మీ సహోదర మగు శంకరకథామృతంబు నిశ్శంకవృత్తిఁ దనరఁ గరాంజలులఁ విఁ గొనఁగ లేని జనునిజన్మంబు కలుషభాజనము గాదె? దారి దకాననదావపాపక కీల దురితాంధకారఖాస్కర మరీచి చిత్తజాడ్యాచలచ్ఛేదనదంభోళి జనిజరాపరిమేయజలధితరణి బహుళపుణ్యాంకుర| పాపకాంబుదవేళ మానికై శ్వర్యసంధానకరణి చిరతరశ్రీవశీకరణమహావిద్య బంధురస్వర్గ బంధుర స్వర్గ సోపాన సరణి నకలకల్యాణనిచయవాంఛ ప్రదాన కరగృహారామసంజాతకల్పవల్లి పార్వతీభర్తచరిత యఖర్వ మైన భ క్తియోగంబుచే వినుపావనులకు. క సత్యంబు ముక్తికాంతా సత్యంకారంబు గాదె నకలకవీంద్ర స్తుత్యం జై తగులినకథ నిత్యంబు పశీంచునట్లైనియతాత్ములకున్. కావున నునిర్మలతర శై వకఢాగాంగవీచి సంప్లవసముచేఁ బాపనతరజీవనులన్ గావింపుము మమ్ము నిపుడు కారుణ్య నిధి! 191 7 8 00 10