ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప. A. మూర్తిత్రయోపాఖ్యానము పంచమాశ్వాసము శ్రీయుతనిజయోగబలో పాయరచితవత్స వత్సపాలగణమహా మాయావంచితపద్మజ! శ్రేయోదానైకశీల! శ్రీగోపాలా ! అవధరింపుము. ఆనము లగుశౌనకాదినమ్మునులతోడ సూతుఁ డిట్లను నధికవినీతుఁ డగుచు నాదిపురుషునినత్త్వయుక్తాంశ మైన హరిచరిత వళ్కితిని సుగుణాఢ్యులర! §. ఈమీఁద నేమి వినుటకు Sri క. నామోదం బయ్యె మీకు నన్నను మౌని గ్రామణులు కథకలోక ఖామణితో నిట్టు లనిరి కౌతుక మొప్పన్. అజుఁ డై సృజించి గరుడ ధ్వజుఁ డై రక్షించినట్టిదైవతపతి నిజముగ హరుఁ డై యేక్రియఁ ద్రిజగంబును సంహరించెఁ దెలుపఁగ వలయున్ అనభు! సకల ప్రపంచసంహారమునకు పాలలోచనుఁ డై పరబ్రహ్మ మెట్టి చరిత మొనరించె నిశ్శేష దురితహరము లైనతత్కథ లెల్ల మా కాన తిష్ము. 1 3 10 5 CO 6