ఈ పుటను అచ్చుదిద్దలేదు
188 8. గీ. ఉ. §. మూర్తిత్రయోపాఖ్యానము ర్మతిదైత్యుల ఖండించుచుఁ జతురతచే ధర్మపథము సంస్థాపించెన్. సకలలోకములను సంరక్షణ మొనర్ప విష్ణుమూర్తి యైనవేదవేద్యుఁ డాదిపురుషుఁ డాత్మ నంగీకరించిన జన్మకర్మములకు సంఖ్య కలదె? అనుచుఁ బలుక రోమహర్షణ సుతునివా క్యముల కలరి శౌనకాదిమునులు పావనాత్మ! మఱియుఁ బరమపూరుషు ప్రభా మంబుఁ దెలియఁ బలుక వలయు ననిన, చక్రమహాయుధాన్వితభుజాబలపై భవరక్షితావనీ చక్రసమ స్తసాధుజనచక్రనిపీడనకృత్ప్రతాపనీ చక్రమకఁసభూరమణశాసనకృద్భలగర్వసంభ్రమ చ్చక్రసమీరదైత్యమహిజాతనిపాతనకృత్ప్రభంజనా! నిందాకరశిళ్ళపాలా మందాత్మ క యోగి దుర్గ మమహామో నందప్రదాన! లీలా సందర్శితనిజవిచిత్రచరిత! మహాత్మా! పంచచామరము. దురాపకాళియాహిదోష దూరయామునాతిమే దురావఖేలనాకృతానుతోష! వేడవర్ణిత స్వరూప! మానగర్వపూర్ణశత్రు గోత్రభేదనా స్వరూవమానబాహఅసార! సారసాయతేక్షణా ! 232 233 284 235 236 237