188 మూర్తిత్రయోపాఖ్యానము బేద యైనకుచేలునిం బ్రియముతోడ మన్నన యొనర్చి లక్ష్మీ సమగ్రుఁ జేసి దేవకీదేవిసుతుల భూదేవసుతులఁ దొల్లి మృతు లైనవారలఁ దోడి తెచ్చె. వ. ఇవ్విధంబున. క. yi ధరలోపల యాదవన్డే ఖరుఁ డై దుష్టాధిపతుల ఖండించినయా హరిచర్య లగణ్యంబులు నరవాంఛాదానవిదితనై పుణ్యంబుల్. బుద్ధకల్క్యవతారములు 225 22€ 227 ఇది బలకృష్ణావతారక థాసూచనం ఓఁక బుద్ధకల్క్యవతారంబు లెట్టి వంటి మ. దితిజాత ప్రవరాంగ ణామణుల పాతివ్రత్యభంగంబున So.. వ. మ్మతితోఁ జేయఁ దలంచి వేదములప్రామాణ్యం బసత్యంబు స త్ర్కతువుల్ సేయఁగ నేల లేదు పరలోకం బంచు నీరీతి దు ర్మతమున్ వారికిఁ దెర్పె బుద్ధతనుఁ డై ప్రజ్ఞావిశేషంబుసన్. a కల్యంతంబున సర్వవర్ణములు నేకం జై తురుషాధిపుల్ కాల్యం బొప్ప నధర్ము లై ధరణి యేలన్ వారి సత్యున్నతా తుల్యాభంగతురంగరాట్టురములం ద్రొక్కించి ధర్మంబు వై కల్యం బొందక యుండ శౌరి నిలుపుం గల్కిస్వరూపంబునన్. 228 229 230 ఈయవతరించిన పదునొకం డవతారంబులయందుఁ గృష్ణావతారంబు నారాయణునిపూర్ణావతారంబు. ఇతరంబు లగుపదవతారంబులుం దత్కళా సహితంబు లై నప్రధానావతారంబులు మఱియు నవతార విశేషంబులు గలవు. వినుండు. తొల్లి రుచిప్రజాపతికి స్వాయంభువుని కూఁతు రాకూతియందు యజ్ఞం దన జనించి యఖిలజగ దార్తి హరించుటంజేని హరి యసఁ
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/218
స్వరూపం