Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ. మఱియును. པར §. చతుర్థాశ్వానము నాగ్నజితీపరిణయము గోపృషముల నేడింటి భు జావిక్రమలీలఁ బట్టి సకలగుణావి ర్భావుఁడు హరి చేకొనియెన్ 188 218 శ్రీవిలసిత యైననాగ్నజితి యనుకన్యస్. 214 భద్రావివాహము మఱియు సంతర్దనక్షోణిమండలేశు చెలియలిని భద్ర యను పేరిచిగురుఁబోడిఁ బికమధురవాణి హరినీలబృందవేణిఁ బరిణయం బయ్యె వైభవస్ఫురణ మీలు. మత్తకోకిల. లక్షణాపరిణయము కాద్రవేయులఁ ద్రుంచుతార్జ్యునికై పడిన్ నృపవీరులన్ రౌద్రలీల వధించి యాదవనాయకుండు గ్రహించెఁ దా మద్రరాజకుమారికన్ లనమానభృంగని భాలకన్ భద్రలక్షణ యైనలక్షణఁ బంకజాతనిభేక్షణన్. 5. మఱియు. 521 216 217 నరకాసురపద మ. నరకాఖ్మన్ విలసిల్లుదానవుని విన్నాణంబుచే గెల్చి భా స్వరరాకాశ శిబింబతుల్యముఖులం జంచత్కురంగాక్షులం గర మర్థిం బదియారువేల సతులఁ గళ్యాణ సంధాయి యై హరి పాణిగ్రహణంబు చేసెను సహస్రాక్షాదులగ్గింపఁగన్. 218