చ. చ. గీ. శ్రీ. §. సీ. చతుర్థాశ్వాసము త్తమనహజాతమైత్రి విడ ధర్మము గా దని నిశ్చయించి య యమృతము పద్మనేత్ర ధరాధరసీమ వసించు నెప్పుడున్. అమృతముకల్మి రాగకలితాత్ములకుఁ గడు దుర్లభంబు దు ర్గమ మమృతానుషంగులకు రాగసమన్వితరీతి యైన సు త్తమ మది పద్మసూతి యమృతంబును రాగముఁ గల్గఁ జేసె స యమృతకరోపమాన్యయధరాధరసీమకు నద్భుతంబుగన్. నరసిజసూతి శంఖ మ సౌష్ఠవయుక్తము గాఁగఁ జూచి నుం దక మనుసంజ్ఞ దాని కుచితస్థితిచే నొనరించి యంత నా తరుణిగళంబుకన్న నిది తక్కువ గాఁ దలపోసి యాడిస్తూ క్షర ముడుపఁగ దానికిని గల్డెఁ గదా దరనామ మిద్దరన్. కమలముఖివాహువులు కల్పకక్షి తిరుహ సరసలత లనుమాట నిస్సంశయంబు గానిచో నిర్జరులు మెచ్చఁ గల్గు చెట్లు? కరము లనుపేరఁ జీవురు లగ్రంబులందు. అంచితక్లిష్టతాలంక్రియా ప్తిఁ జెంది వితత సౌవర్ణమాధుర్యవృత్తిఁ గాంచి యతిమహత్త్వంబుచే మీఱునబలకుచము లకు నుచిత మయ్యె సద్వృత్తలక్షణంబు. సద్యోసమ మనుకన్నను సద్యోసమ మనుట మేలు నఖిమధ్యంబున్ హృద్యంబుగ భావాభా వద్యోతితవస్తు వొకటి వసుధన్ లేమిన్. లావణ్యమయసరోలఘువీచికలు వశుల్ తన్మహావర్తంబు తలఁప నాభి నిఖిలనదీ తీర నిశ్చలా సనతపః 179 195 198 197 108 199 200
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/211
స్వరూపం