178 ఉ. మూర్తిత్రయోపాఖ్యానము చత్త్వ మూహింపఁ బంక జాత స్వరూప సహంచవణా సంగదోషమున నేమొ? కంజదళాక్షి కన్గవవికాసముతో ను గాక యోడియా అంజన వింతయన్ విభపగౌరవయోగము మానియాదిమ వ్యంజనహీన మై విదప నంజనసంజ్ఞను మారనంబుచే తం అని క్రింద చేరె నసుతర్కము పుట్టెడి నెల్లవారికిన్, నీ భవ్యసుమనఃపదోపలాభంబు గాంచి A. యుడు సఃజ్ఞావిహేయ మై యుండి పిదప అంజలోచననాస యై చంపకంబు ఘనరసజ్ఞావివర్ణితాకార యయ్యె. కలితనీరంధ్రభావంబు గానలేమి నివి యనర్హంబు లెం తైన నువిదదంత పంక్తితోఁ బోల్ప నని జనుల్ పట్టి విడువ సమరే నౌ ముత్యములకు ముక్తాహ్వయంబు. సతికపోలయుగము చంద్రఖండంబులు కుం నమపి యజుఁడు తూఁచువేళ సమధ్య చూఁగ లేక యమృతాంశుఖండంబు అమితలఘిమ గగన మంటెఁ గాదె. 189 190 191 192 193 చ. నిరతము కంఠదఘ్న మగు నీరమునందుఁ దవంబు సల్పియన్ సరసిజ మిక్వడూటిముఖ సామ్యముఁ గానక హేమగర్భు ధరమున నాశ్రయించి మఱి తచ్చరణద్యుతిఁ గాంచె దానికిం ఖరగను నాటనుండియును బద్మ సమాఖ్య జగ త్య్రయంబునన్ చ. అమృతకరుండు కాంతవదనాకృతిఁ బూను పెఱింగి కాదె య కమలగృహాధివాసినియుఁ గ్రక్కున ఎక్కడనే వసించు ను 194
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/210
స్వరూపం