చ. న్నతజనునిలక్ష్మి కై వడిఁ చతుర్థాశ్వాసము బ్రతిదినమును వృద్ధిఁ గాంచె బాలిక యంతన్. చెలువము కొంత మేన మని సిబ్బితి కొంత కపోలపాలికం దలతల కొంత నెమ్మొగముఁదామరపై సి) కొంత కన్నులం బెల క3 కొంత చిత్తభవుదీరము కొంత విలాసయాన మం దలసత కొంత కాంత కపు డయ్యె సవాగతయౌవనంబునన్. చ. కలిగె సురోజనామకళికాయుగళంబు రదచ్ఛదాఖ చే నురె ! బ్రవాళలక్ష్మి విపులాయత కేశ భరాహ్వయంబుచే నలికులయోగ మబ్బెఁ జపలాక్షి మనోహరదేహవల్లికిం గలితనవీనయా పనవికాసవసంతసమాగంబునన్. A. వనములో సున్నయపుడు గర్వంబు గాక యని వెడలఁ గల్గునే చాపలా ప్తి యే గర్జితము నేయ నని ఘనాఘనము నవ్వు నుల్లికాదామమిషముచే మగువలేణి. చ. తమము మహత్తమం బగుచుఁ దద్గురు కేశవరచ్చలంబుచే సమరథయంబుచేత నగ మై శశి పాలమిషంబునన్ సమీ పమునకుఁ జేరి సంధి సలుషన్ భగణానుచరాళిఁ బంపై నాఁ బ్రమదము గాన నయ్యెఁ గడుఁ బావటము రైము లు తపచ్ఛవిన్. చ. లలనవిలా స వద్వదనలక్ష్మికి నోడీ తదేకదేశమౌ A. సలికముతోడ నైనఁ దుం యబ్బేడు నందు మనంబునం గతూ హలము వహించుచుండి యొకయష్టమియంద సుధాకరుండు త త్ఫలము లభించి యుబ్బె నది పర్వసమాఖ్య వహించె మేరెనిన్. అతనుధర్మాభిరామంబు లయ్యు వనిత బొమలు కుటిల స్వభావంబె పొంది యుంచెఁ 12) 177 183 184 195 186 187 188
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/209
స్వరూపం