8. చతుర్థాశ్వాసము నశ్వరాజితబలు లయ్యు నసశ్వరా జితబలోన్నతులచేఁ జెలఁగువారు బహుతరవిషయానుభవశాలు అయ్యను. విషయజయాస కి వెలయువారు నినసుతు లమందభావులు ఘనులు నవస దానకౌశలవంతు లై తనరుచున్న యన్న గరరాజమందిరోదగ్రరాజ తనయులచరిత్ర మధికచి తంబు గాదె. ఆమరుఁ జీరకాల మాపురో తమమునందు నాయతతృతీయవర్ణార్ధ మగుచు నుండి వనజగేహ తదభ్యాసవశతఁ గాదే యాయతతృతీయవర్ణార్ణ మయ్యె జగతి. 175 174 175 Å. హలము వహియించి బలసమాధ్యాకుఁ డగుచు వ. תא క. రాముఁ డెంతయు విలసిల్ల నేమి ఘనత మేము ప్రబలసమాఖ్యచే వెఱనెడ ము ļ యచటిశూద్రులు గర్వింతు కనుదినంబు. 176 ఇ ట్లనన్యసామాన్యలక్ష్మీ సమగ్రం బైనద్వారకాపురంబు నిర్మితంబు చేసి నిజయోగబలంబున మధురాపురనిలయుల సంద నప్పురంబునం బ్రవే శంబు చేయించి. వెరవు దగుహరి యొక్కఁడ వెఱచినక్రియ యవనవిభుఁడు వెను దవులంగాఁ బరుగెత్తి యొక్క గిరిగ హ్వరముఁ బ్రవేశించి యందు నాశ్చర్యముగాన్. 8. నిద్రితుం డైనముచికుందనృపతి చేత నతని హింసితుఁ గావించి యింత మరల 177 178
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/207
స్వరూపం