174 ఆ. మ 20% మూ ర్తిత్రయోపాఖ్యానము యూర్మిశుక్తులచేత నుద్యోతము లఁట యరయ నదీసత్వ మందు టరుదె రమణీయధారా విరాజమానము లఁట ఘనతఁ బ్రకాశంబుఁ గాంచు రుదె రోచమానావ రరుచిరంబు లౌ నఁట వాహినీముఖ్యత వఱలు టరుడె నిశితఖురపుటకుద్దాలనిర్దళితధ రావరాగ ప్రకల్పితారాలినగర భూరిభవన్లో త్తమప్రతిహారననక వాటకము లై నతత్పురి ఘోటకములు. కలితసుఖవిహారగంధర్వయోగముల్ తెలియఁ దమకు మాకుఁ గల వటంచు నచటి హయము లమరయానముల హసింప నవి విమానసంజ్ఞ నందె జగతి. ఆనగరీవతంనమున నగ్రపరాక్రమసాహన క్రియా నూనవిహారవీరభటయూథమహోగ్రత చూచి కాదె పం చాననముల్ భయంబున మహాటవిలోఁ బడి నోరు మూయఁ గాఁ గానక యుండె విస్మయవికారము చిత్తములన్ జనించినన్. అమృతాత్యంతకృతాన: తోషు లయి గుర్వాజ్ఞానుగాచారు లై సుమనఃఖ్యాతిసమేతు లై విపుల తేజోమూర్తులై నిత్యయో గమహానందవిలాను లై విబుధు లై కన్నట్టునా పట్టణో త్తమభూదేవత లెన్న దేవతల కాతిథ్యంబు చింతించినన్. అన్యాయమున కాత్మ నలరుచు నుండియు నన్యాయ మూహింప నట్టివారు నీతివర్తనమహాఖ్యాతిఁ గాంచియును న నీతి పాలనవృత్తి నెఱపువారు
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/206
స్వరూపం